Interesting Facts: మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

|

Apr 23, 2024 | 10:23 PM

వెండి అనేది దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటాయి. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా వెండి వస్తువులను గిఫ్ట్స్‌ రూపంలో ఇస్తున్నారు. అందులోనూ ఇంట్లో మహిళలు ఉంటే కాళ్లకు వెండి పట్టీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వెండిలో అనేక రకాలైన మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు కల్తీ అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది కల్తీ వెండి వస్తువులు కొని మోసపోతూ..

1 / 5
వెండి అనేది దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటాయి. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా వెండి వస్తువులను గిఫ్ట్స్‌ రూపంలో ఇస్తున్నారు. అందులోనూ ఇంట్లో మహిళలు ఉంటే కాళ్లకు వెండి పట్టీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వెండిలో అనేక రకాలైన మోడల్స్ వచ్చాయి.

2 / 5
ఇప్పుడు కల్తీ అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది కల్తీ వెండి వస్తువులు కొని మోసపోతూ ఉంటారు. మరి మీరు కొన్నది ప్యూర్ సిల్వరా? లేక కల్తీదా? అని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఒక్కోసారి వెండి పట్టీలు కొన్న రెండు, మూడు రోజులకే నల్లగా మారిపోతాయి. అయస్కాంతం ఉపయోగించి.. వెండి మంచిదో కాదో చెక్ చేయవచ్చు. వెండి పట్టీలు తీసుకుని కింద ఉంచండి. పైనుంచి అయంస్కాంతాన్ని తిప్పండి. వెండి పట్టీలు కొద్దిగా కదిలినా అది మంచిది కాదన్నట్టే.

4 / 5
అలాగే ఇలా కూడా తెలుసుకోవచ్చు. మీ వెండి కాలి మెట్టెలు లేదా పట్టీలు తీసుకోండి. వీటిని పళ్లతో గట్టిగా నొక్కండి. వాటిపై మీ పళ్ల గుర్తులు పడితే అవి నకిలీగా గుర్తించవచ్చు.

5 / 5
అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ రేటు కంటే మీకు మరింత తక్కువ రేటుకు వెండి వస్తువులు ఇస్తున్నారంటే.. మీరు ఒక్కసారి ఆలోచించండి. అవి నకిలీవా? కాదా? అనేవి సరిగ్గా గుర్తించండి. వెండి చాలా గ్రేడులు ఉంటాయి.