High Cholesterol Symptoms: ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!

|

Dec 29, 2024 | 6:40 PM

ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పడే సమస్యల్లో హై కొలెస్ట్రాల్ కూడా ఒకటి. లైఫ్ స్టైల్ మారడం, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా శరీరంలో చెడు కొవ్వు అనేది పేరుకు పోతుంది. శరీరంలో హై కొలెస్ట్రాల్ పెరిగిపోతే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి..

1 / 5
ఈ మధ్య కాలంలో అనే మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా డయాబెటీస్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా పెరుగుతూ ఉంటే అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి.

2 / 5
సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతే ముఖంపై, కళ్లపై కూడా ఏర్పడతాయి. ముఖం, కను రెప్పలపై తెల్లని మచ్చలు వస్తాయి. కంటిలోని కార్నియా చుట్టూ తెల్లని వలయం ఏర్పడటం కూడా హై కొలెస్ట్రాల్‌కు సంకేతమే.

3 / 5
చర్మం రంగులో కూడా మార్పులు వస్తాయి. ముఖం, కళ్ల చుట్టూ పసుపుపచ్చని మచ్చలు వస్తాయి. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకు పోవడం వల్ల ఇలా జరుగుతుంది. 45 సంవత్సరాల వయసు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

4 / 5
చర్మం కింద కణాల్లో కొవ్వు పేరుకు పోవడం వల్ల ఇలా పసుపు పచ్చ రంగులో మచ్చలు, పింపుల్స్ ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా చెంపలు, కళ్ల చుట్టూ ఏర్పడతాయి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఎక్కువగా అలసటగా ఉండటం కూడా ఈ లక్షణాల కిందకే వస్తాయి.

5 / 5
ఛాతిలో కూడా నొప్పిగా ఉండటం, నడుస్తున్నప్పుడు కాళ్లలో కూడా నొప్పి ఎక్కువగా రావడం కూడా హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమే. రక్త నాళాల్లో కొవ్వులు పేరుకు పోవడం వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఛాతిలో కూడా నొప్పిగా ఉండటం, నడుస్తున్నప్పుడు కాళ్లలో కూడా నొప్పి ఎక్కువగా రావడం కూడా హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమే. రక్త నాళాల్లో కొవ్వులు పేరుకు పోవడం వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)