Dirking Water Tips: నిలబడి నీళ్లు తాగితే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా?

|

Jan 13, 2024 | 12:43 PM

శరీరానికి నీళ్లు అనేవి చాలా అవసరం. నీళ్లు లేకపోతే మనిషి మనుగడే ఉండదు. ఏ అవసరం అయినా నీళ్లతోనే ముడిపడి ఉంది. నీళ్లు లేకపోతే మనిషి జీవించడం చాలా కష్టం. రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల కొన్ని రకాల దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. నీటిని తాగేటప్పుడు చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది నీటిని నిలబడి తాగుతూ..

1 / 5
శరీరానికి నీళ్లు అనేవి చాలా అవసరం. నీళ్లు లేకపోతే మనిషి మనుగడే ఉండదు. ఏ అవసరం అయినా నీళ్లతోనే ముడిపడి ఉంది. నీళ్లు లేకపోతే మనిషి జీవించడం చాలా కష్టం. రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల కొన్ని రకాల దీర్ఘ కాలిక అనారోగ్య  సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.

2 / 5
నీటిని తాగేటప్పుడు చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది నీటిని నిలబడి తాగుతూ ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పని, దీంతో లేని పోని సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

3 / 5
నీరు శరీరానికి చాలా అవసరం అయినప్పటికీ ఎలా తాగుతున్నాం అనేది కూడా ముఖ్యం. నీటిని నిలబడి తాగడం వల్ల శరీరానికి అవసరం అయ్యే పోషకాలు అందవని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ఆక్సిజన్ సరఫరా కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందట.

4 / 5
నీటిని నిలబడి తాగితే కడుపులో నీటి పరిమాణం పెరిగి, దిగువ భాగంలోని గోడలపై ఒత్తిడి పడుతుందట. ఇది హెర్నియాకు దారి తీస్తుంది. నాడీ వ్యవస్థపై కూడా ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగితే.. కీళ్లపై ప్రభావం పడి, మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

5 / 5
అదే విధంగా మూత్ర పిండాలపై కూడా ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుందట. అలాగే నీటిని నిలబడి నీటిని తాగడం వల్ల పొత్తి కడుపు వైపు వెళ్తాయి. దీంతో నీటిలో ఉండే మలినాలు పిత్తావయంలోకి చేరి.. మూత్ర సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.