Rain Alert: రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Oct 02, 2024 | 1:33 PM

తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటనచేసింది.. ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ -వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటనచేసింది..  ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ -వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాబోవు  మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉండనున్నాయో వెల్లడించింది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.

2 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం :- బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా  రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల  కురిసే అవకాశముంది.

3 / 5
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

4 / 5
రాయలసీమ :- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక  మోస్తరు వర్షాలు ఒకటి  లేదా  రెండు చోట్ల  కురిసే అవకాశముంది.

5 / 5
ఇవాళ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్: మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.