AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చిగా ఉన్నాయని పక్కన పెట్టకండి.. ఈ పవర్‌ఫుల్ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

అరటిపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే రెగ్యులర్ గా తినాలని చెబుతుంటారు.. ఇది ప్రతి సీజన్‌లోనూ సులభంగా లభిస్తుంది.. సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది.. సాధారణంగా అరటిపండును పండిన తర్వాతే తింటారు.. పచ్చి అరటిపండును చాలామంది నేరుగా తినరు.. కానీ దానిలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Sep 25, 2024 | 12:57 PM

Share
అంతేకాకుందా పొటాషియం శరీరంలో ద్రవం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఈ ఖనిజం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. బీపీ కంట్రోల్ చేయడానికి అరటి పండ్లు తీసుకుంటే ఎంతోమేలు.

1 / 6
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పచ్చి అరటిపండ్లలో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జీర్ణవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

2 / 6
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది: పచ్చి అరటిపండు తీసుకోవడం షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు మధుమేహ సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

3 / 6
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: పచ్చి అరటిపండు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.. ఇది పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలదు.

4 / 6
అధిక రక్తపోటు ఉన్న వారు అధిక ఉప్పు గల ఆహారాలను పూర్తిగా నివారించాలి. వాస్తవానికి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు ముప్పు తగ్గుతుంది. పొటాషియం మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మూత్రం ద్వారా శరీరం నుంచి అదనపు సోడియంను బయటకు పంపుతుంది.

5 / 6
అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ అరటిపండు తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని సులభంగా నివారించవచ్చు. అధిక రక్తపోటు నివారణకు ప్రతిరోజూ 2 అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే 1 వారంలోపు రక్తపోటును 10 శాతం వరకు తగ్గిస్తుంది.

6 / 6
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్

ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..

బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..

భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?

శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్

మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా

ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..

ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి

ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?