AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోరింట కోసి.. అందంగా చేతికి అద్ది.. ఈ సంబరం వెనుక ఉన్న అసలు సీక్రెట్ మీకు తెలుసా

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది

G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 02, 2026 | 10:27 AM

Share
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు.

1 / 5
 తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోరింటాకు పెట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

2 / 5
గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా చేతులు, కాళ్లకు ఉపశమనం కలిగిస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే చర్మ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు సానుకూల శక్తిని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని మహిళలు విశ్వసిస్తున్నారు.

3 / 5

ఈ సందర్భంగా మహిళలు  మాట్లాడుతూ.. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఇలాంటి వేడుకలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.

4 / 5
సహజసిద్ధంగా లభించే గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్లి మహిళలు అందరూ ఆకులను కోసి.. తర్వాత ఒక రోటి లో వేసి.. రోకలిళ్ల తో దంచితు గోరింటాకును తయారు చేస్తున్నారు. దీంతో ఒక మహిళ.. మరొక మహిళ చేతిలో గోరింటాకు పెడుతూ సాంప్రదాయ పాటలు పాడుతూ. సందడి చేస్తున్నారు.

5 / 5
Follow Us