గ్రహాంతర వాసులు, UFOలు భారతదేశాన్ని ఎన్ని సార్లు సందర్శించారో తెలుసా..?

|

Aug 05, 2023 | 8:04 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ లక్షలాది వీడియోలు షేర్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.అలాంటి షాకింగ్ వీడియోలలో తరచూ ఏలియన్స్‌, UFOలు కూడా కనిపించాయి. ఆకాశంలో కనిపించిన వింత బొమ్మలు, వస్తువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాటి ఆధారంగా ఏడుసార్లు ఏలియన్స్ & UFOలు భారతదేశానికి వచ్చినట్టుగా తెలిసింది.

1 / 7
 జార్ఖండ్‌లో వింత మానవరూపం..
2021లో జార్ఖండ్‌లోని హజారీబాగ్ వీధుల్లో నడుచుకుంటూ వస్తున్న విచిత్రమైన మానవరూప వీడియోలో చిత్రీకరించబడింది. ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

జార్ఖండ్‌లో వింత మానవరూపం.. 2021లో జార్ఖండ్‌లోని హజారీబాగ్ వీధుల్లో నడుచుకుంటూ వస్తున్న విచిత్రమైన మానవరూప వీడియోలో చిత్రీకరించబడింది. ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

2 / 7
ఢిల్లీ ఆకాశంలో వింత రింగ్..
మార్చి 2022లో ఢిల్లీ నివాసితులు ఆకాశంలో ఒక నల్లటి వృత్తాన్ని గుర్తించారు. ఇది ఒక ఖచ్చితమైన నల్లటి వృత్తం వలె కనిపించింది. పరిమాణం, మందం, వ్యాసంలో ఏకరీతిగా ఉంది.

ఢిల్లీ ఆకాశంలో వింత రింగ్.. మార్చి 2022లో ఢిల్లీ నివాసితులు ఆకాశంలో ఒక నల్లటి వృత్తాన్ని గుర్తించారు. ఇది ఒక ఖచ్చితమైన నల్లటి వృత్తం వలె కనిపించింది. పరిమాణం, మందం, వ్యాసంలో ఏకరీతిగా ఉంది.

3 / 7
కొంగాలా ప్రాంతంలో ఫ్లయింగ్ సాసర్‌లు..
లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని కొంగాలా ప్రాంతంలో (ఫ్లయింగ్ సాసర్లు)ఎగిరే పళ్లాలను చూసినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎగిరే సాసర్‌లు, ఇతర గుర్తుతెలియని ఎగిరే వస్తువులను చాలా సంవత్సరాలుగా చూసినట్లు నివేదించారు.

కొంగాలా ప్రాంతంలో ఫ్లయింగ్ సాసర్‌లు.. లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని కొంగాలా ప్రాంతంలో (ఫ్లయింగ్ సాసర్లు)ఎగిరే పళ్లాలను చూసినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎగిరే సాసర్‌లు, ఇతర గుర్తుతెలియని ఎగిరే వస్తువులను చాలా సంవత్సరాలుగా చూసినట్లు నివేదించారు.

4 / 7
పూణే సమీపంలో UFOని గుర్తింపు..
పూణే సమీపంలో దాదాపు 26,000 అడుగుల ఎత్తులో ఆకుపచ్చ, తెలుపు UFO ఎగురుతున్నట్లు 2014లో ఒక పైలట్ పేర్కొన్నాడు.

పూణే సమీపంలో UFOని గుర్తింపు.. పూణే సమీపంలో దాదాపు 26,000 అడుగుల ఎత్తులో ఆకుపచ్చ, తెలుపు UFO ఎగురుతున్నట్లు 2014లో ఒక పైలట్ పేర్కొన్నాడు.

5 / 7
చెన్నై ఆకాశంలో వింత ఆరెంజ్ లైట్లను గుర్తించింది..
2013లో ది హిందూలో వచ్చిన నివేదిక ప్రకారం, చెన్నై ఆకాశంలో దక్షిణం నుండి ఉత్తరం వైపు ఐదు చుక్కల ప్రకాశవంతమైన నారింజ కాంతి కదులుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

చెన్నై ఆకాశంలో వింత ఆరెంజ్ లైట్లను గుర్తించింది.. 2013లో ది హిందూలో వచ్చిన నివేదిక ప్రకారం, చెన్నై ఆకాశంలో దక్షిణం నుండి ఉత్తరం వైపు ఐదు చుక్కల ప్రకాశవంతమైన నారింజ కాంతి కదులుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

6 / 7
 కోల్‌కతా ఆకాశంలో మూడు నిమిషాల పాటు మిస్టీరియస్ లైట్ వెలిగింది
డిసెంబర్ 2022లో కోల్‌కతా ఆకాశంలో అకస్మాత్తుగా మూడు నిమిషాల పాటు ప్రకాశవంతమైన మిస్టీరియస్ లైట్ వెలుగుతూ కనిపించింది. అది గాలిలోకి అదృశ్యమైంది.

కోల్‌కతా ఆకాశంలో మూడు నిమిషాల పాటు మిస్టీరియస్ లైట్ వెలిగింది డిసెంబర్ 2022లో కోల్‌కతా ఆకాశంలో అకస్మాత్తుగా మూడు నిమిషాల పాటు ప్రకాశవంతమైన మిస్టీరియస్ లైట్ వెలుగుతూ కనిపించింది. అది గాలిలోకి అదృశ్యమైంది.

7 / 7
కొచ్చి ఆకాశంలో UFO లాంటి లైట్లు
2014లో, కొచ్చి పిచ్-డార్క్ స్కైలో లైట్ల అమరిక కనిపించిందని ఇండియా టుడే నివేదించింది. లైట్లు ప్రకాశవంతమైన ఎరుపు, ఆకుపచ్చగా కనిపించాయి.

కొచ్చి ఆకాశంలో UFO లాంటి లైట్లు 2014లో, కొచ్చి పిచ్-డార్క్ స్కైలో లైట్ల అమరిక కనిపించిందని ఇండియా టుడే నివేదించింది. లైట్లు ప్రకాశవంతమైన ఎరుపు, ఆకుపచ్చగా కనిపించాయి.