AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shot Dead: రాజస్థాన్‌లో దారుణం.. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు గన్‌తో..

Shot Dead: రాజస్థాన్ దారుణ ఘటన వెలుగు చూసింది. యువతి తనను ప్రేమించడం లేదనే కారణంతో రెచ్చిపోయిన..

Shot Dead: రాజస్థాన్‌లో దారుణం.. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు గన్‌తో..
Shiva Prajapati
|

Updated on: Jan 26, 2021 | 8:32 PM

Share

Shot Dead: రాజస్థాన్ దారుణ ఘటన వెలుగు చూసింది. యువతి తనను ప్రేమించడం లేదనే కారణంతో రెచ్చిపోయిన యువకుడు ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన భరత్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. భరత్‌పూర్ జిల్లా పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖర్జీనగర్‌ ప్రాంతానికి చెందిన యువకుడు సునీల్.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి అతన్ని ప్రేమించడం లేదు.

దాంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న సునీల్.. మంగళవారం నాడు బాధిత యువతి తన ఇంటిపై ఉన్న చెట్లకు నీరు పోస్తుండగా తుపాకీతో కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి స్పాట్‌లోనే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన సునీల్ కోసం గాలింపు చేపట్టారు.

Also read:

నా కుమారుడికి పరమ్ వీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించాల్సింది, కల్నల్ సంతోష్ బాబు తండ్రి

కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే