Tajmahal 22 Rooms: తాజ్ మహల్‌లో జరుగుతోంది ఇదే.. ఆ గదుల ఫోటోలు విడుదల చేసిన ఆర్కియాలజీ..!

Tajmahal 22 Rooms: ఆగ్రా లోని తాజ్‌మహల్‌లో తాళం వేసిన 22 రహస్య గదుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత పురావస్తు శాఖ కీలక ఫోటోలు విడుదల చేసింది.

Tajmahal 22 Rooms: తాజ్ మహల్‌లో జరుగుతోంది ఇదే.. ఆ గదుల ఫోటోలు విడుదల చేసిన ఆర్కియాలజీ..!
Taj Mahal
Follow us
Shiva Prajapati

|

Updated on: May 17, 2022 | 12:59 PM

Tajmahal 22 Rooms: ఆగ్రా లోని తాజ్‌మహల్‌లో తాళం వేసిన 22 రహస్య గదుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత పురావస్తు శాఖ కీలక ఫోటోలు విడుదల చేసింది. తవ్వకాలు చేపట్టడం లేదని, శిథిలమైన కట్టడాల పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని పురావస్తు శాఖ సూపరింటెండెంట్ తెలిపారు.

కాగా, 22 రహస్య గదుల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గదుల్లో హిందూ దేవతల ప్రతిమలు, వస్తువులు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. అక్కడ ఉన్న శివాలయాన్ని కూల్చివేసి తాజ్‌మహల్‌ను నిర్మించారనే వాదన కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజ్‌మహల్‌లో మూసివేసిన 22 గదుల అంశం తాజాగా బయటకు వచ్చింది. ఈ గదుల వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. అలహాబాద్ కోర్టులో ఈ రహస్య గదులను తెరవాలనే పిటిషన్ దాఖలవగా.. కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

ఈ అంశం ఇలా ఉంటే.. తాజాగా భారత పురావస్తు శాఖ షాకింగ్ ఫోటోలను విడుదల చేసింది. తాజ్ మహల్‌లో రహస్య గదులకు సంబంధించిన, ఇతరు ప్రాంతాల ఫోటోలను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోల్లో పురావస్తు కట్టడాల పునరుద్ధరణ పనులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబర్, 2021, మార్చి 2022 మధ్య అధికారులు చారిత్రక కట్టడమైన తాజ్ మహల్, దాని పరిధిలో కట్టడాల పునరుద్ధన పనులు చేపట్టడం జరిగింది. దానికి సొంబంధించిన ఫోటోలు అందరూ చూడటానికి వీలుగా ASI వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది. నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ భూగర్భ కణాల నిర్వహణ పనులు కొన్ని నెలల క్రితం చేపట్టాం. పాడైపోయిన, శిథిలమైన సున్నపు ప్లాస్టర్‌ను తొలగించి, ఆధునీకరించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.

ఫోటోస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?