జూనియర్ మాలిక్ తో సానియా ట్రెక్కింగ్

| Edited By: Srinu

Aug 16, 2019 | 6:45 PM

తన చిట్టి మాలిక్ ను  చూసుకొని మురిసిపోతోంది టెన్నిస్ స్టార్ సానియామీర్జా. ఎప్పటికప్పుడు తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారామె. తాజాగా జూనియర్ మాలిక్ తో కలిసున్న ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.   ఇది మా ఫస్ట్ ట్రెక్కింగ్.  చాలా సరదాగా సాగింది అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు లైకుల మీద లైకులొచ్చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్ లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా..అతనికి ఇజహాన్ మీర్జా మాలిక్ […]

జూనియర్ మాలిక్ తో సానియా ట్రెక్కింగ్
Follow us on

తన చిట్టి మాలిక్ ను  చూసుకొని మురిసిపోతోంది టెన్నిస్ స్టార్ సానియామీర్జా. ఎప్పటికప్పుడు తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారామె. తాజాగా జూనియర్ మాలిక్ తో కలిసున్న ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.   ఇది మా ఫస్ట్ ట్రెక్కింగ్.  చాలా సరదాగా సాగింది అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు లైకుల మీద లైకులొచ్చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్ లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా..అతనికి ఇజహాన్ మీర్జా మాలిక్ అని నామకరణం చేశారు.