President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌కు‌ బైపాస్ సర్జరీ సన్నాహాలు.. పూర్తి వివరాలు ఇవి

భారత రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ జరగనున్నట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌కు‌ బైపాస్ సర్జరీ సన్నాహాలు.. పూర్తి వివరాలు ఇవి
Ram Nath Kovind
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 27, 2021 | 7:38 PM

Ram Nath Kovind Health Update: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు మంగళవారం ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీకి సంబంధించిన సన్నాహాలు జరగనున్నట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. 75 ఏళ్ల వయసున్న కోవిండ్ శుక్రవారం ఉదయం ఛాతీ నొప్పితో ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం కోవింద్‌ను ఆర్మీ ఆసుపత్రిలో పరామర్శించారు. 

అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై తదుపరి పరీక్షలు, పరిశీలన కోసం, మెరుగైన ట్రీట్మెంట్  కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపించబడ్డారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ శనివారం మధ్యాహ్నం తెలిపింది.  రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నేతలు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమారుడితో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.

Also Read:  పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు

ఏపీలో కరోనా స్వైర విహారం.. కొత్తగా 947 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..