రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక- ప్రధాని మోదీ అభింనందనలు

Updated on: Apr 17, 2026 | 11:35 AM

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ప్రధాని మోదీ ఆయన్న అభినందించారు. హరివంశ్‌ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుందిని ప్రదాని మోదీ అన్నారు. మూడోసారి హరివంశ్‌ నారాయణ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని.. చట్ట సభల్లో ఆయనకు చాలా అనుభవం ఉందని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Apr 17, 2026 11:31 AM
Follow Us