AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National: దయచేసి నైటీలు వేసుకోకండి.. కాలనీ వాసులకు నోటీసులు జారీ చేసిన సొసైటీ పెద్దలు

మహిళలు నైటీలు, పురుషులు లుంగీలు వేసుకోవడం సర్వసాధారణమైన విషయం. కంఫర్ట్‌గా ఉండే ఉద్దేశంతో వీటిని ధరిస్తుంటారు. అయితే ఇంటికే పరిమితమయ్యే వీటిని బయట కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది.? చూడ్డానికి బాగుండదు కదూ. అయితే ఇటీవలి కాలంలో నైట్‌ డ్రస్‌లపై కూడా బయట..

National: దయచేసి నైటీలు వేసుకోకండి.. కాలనీ వాసులకు నోటీసులు జారీ చేసిన సొసైటీ పెద్దలు
National
Narender Vaitla
|

Updated on: Jun 14, 2023 | 7:33 PM

Share

మహిళలు నైటీలు, పురుషులు లుంగీలు వేసుకోవడం సర్వసాధారణమైన విషయం. కంఫర్ట్‌గా ఉండే ఉద్దేశంతో వీటిని ధరిస్తుంటారు. అయితే ఇంటికే పరిమితమయ్యే వీటిని బయట కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది.? చూడ్డానికి బాగుండదు కదూ. అయితే ఇటీవలి కాలంలో నైట్‌ డ్రస్‌లపై కూడా బయట తిరుగుతోన్న వారి సంఖ్య పెరిగింది. ఇలా నైటీల్లో, లుంగీల్లో చూడలేకపోతున్నామంటూ.. వెళ్లి సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో సొసైటీ పెద్దలు ఏకంగా లుంగీలు, నైటీలను నిషేధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఏంటీ నైటీల గొడవ.? ఎక్కడ జరిగింది.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

నోయిడాలోని హిమసాగర్ అపార్ట్ మెంట్స్‌లో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. వేసవి కారణంతో చాలా మంది సాయంత్రం పూట అలా బయటకు రావడం మొదలు పెట్టారు. అయితే వీరిలో మహిళలు నైటీల్లో, పురుషులు లుంగీల్లో దర్శనమివ్వడం కనిపించింది. దీంతో ఇది కొందరికి అసౌకర్యంగా అనిపించింది. వెంటనే సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అప్పటికప్పుడు సమావేశమైన పెద్దలు అపార్ట్‌మెంట్‌లో ధరించాల్సి వస్త్రాలపై చర్చించారు.

అపార్ట్‌మెంట్‌ వాసులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేశారు. జూన్‌ 10వ తేదీన అందరికీ నోటీసులు సైతం పంపించారు. ఇంతకీ ఆ నోటీసుల్లో ఏముందంటే.. ‘కాలనీలోని పార్కుల్లో తిరిగే సమయంలో మీ వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరకరంగానూ అసౌకర్యంగా ఉండకుండా చూసుకోవాలి. ఇకపై కాలనీలో ఎవరూ నైటీలు, లుంగీలు వేసుకొని తిరగవద్దు’ అని నోటీసులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు