మరిదిపై మనసు పడ్డ వదిన.. తాళి కట్టిన భర్తను వదిలేసి.. అదే కారణమా

పెళ్లైన నెల రోజులకే ఓ యువతి తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. భర్త, అత్తామామలను ప్రేమగా చూసుకోవాల్సిన ఆమె.. ఊహించని చర్యకు పాల్పడింది. అందరితో బాగానే ఉంటూ అదను చూసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది....

మరిదిపై మనసు పడ్డ వదిన.. తాళి కట్టిన భర్తను వదిలేసి.. అదే కారణమా
Sri Lanka New Marriage Act
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 09, 2022 | 12:58 PM

పెళ్లైన నెల రోజులకే ఓ యువతి తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. భర్త, అత్తామామలను ప్రేమగా చూసుకోవాల్సిన ఆమె.. ఊహించని చర్యకు పాల్పడింది. అందరితో బాగానే ఉంటూ అదను చూసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పెళ్లైన(Marriage) రెండు రోజులకే మరిదిపై మనసు పారేసుకున్న వదిన.. అతనితో కలిసి తాళి కట్టిన భర్తనే వదిలేసి పారిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లింది. అప్రమత్తమైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి పిలిభిత్‌కు చెందిన యువతితో వివాహమైంది. పెళ్లి తర్వాత ఎన్నో ఆశలతో కొత్త కోడలు అత్తింట్లో అడుగుపెట్టింది. అందరితో కలిసిమెలిసి ఉంటూ 20 రోజులకే మంచిపేరు తెచ్చుకుంది. మంచి కోడలు దొరికిందని అత్తా మామలు, అణకువ కలిగిన యువతిని భార్యగా చేసుకున్నామని వారు తెగ సంబరపడిపోయారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన 20 రోజులకే ఆమె తనలో దాగున్న విష రూపాన్ని బయటపెట్టింది. ఎవరూ ఊహించని విధంగా అదే కుటుంబానికి చెందిన, వరుసకు మరిది అయ్యే వ్యక్తితో ప్రేమలో పడింది. తొలి చూపులోనే మనసు పారేసుకుంది.

అప్పటి నుంచీ భర్తకు దూరంగా ఉంటూ మరిదితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. వీరి సాన్నిహిత్యాన్ని గమనించినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లైన రెండు మూడు రోజులకే మరిదితో ప్రేమలో పడిపోయింది. చివరకు భర్తను వదిలేసి, నగదు, డబ్బుతో మరిదితో కలిసి పారిపోయింది. ఆమె ఇంట్లో కనిపించకపోవడంతో అందరూ కంగారుపడ్డారు. చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ కనిపించలేదు. ఇదే సమయంలో ఇంట్లో బంగారం, డబ్బు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ తర్వాత మరిదితో ఆమె వెళ్లిపోయిందని తెలిసి.. అందరూ షాక్ గు గురయ్యారు. బాధిత భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read

Zodiac Signs: ఈ 5 రాశుల వారు చాలా అజాగ్రత్తపరులు.. నిర్లక్ష్యంగా ఉంటారు.. అందులో మీరున్నారా తెలుసుకోండి

Sudigaali Sudheer: అంగరంగ వైభవంగా జరిగిన సుడిగాలి సుధీర్ పెళ్లి.. అతిధులుగా హేమ, అన్నపూర్ణ హాజరు.. అలరిస్తున్న ప్రోమో..

AP New Districts: పోటా పోటీగా ఉద్యమాలు.. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడమే లక్ష్యం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!