ప్రస్తుతం మా బలం 107.. : యడ్యూరప్ప
కన్నడ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీకి మద్దతు ఇస్తామని. .ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థులు గవర్నర్‌కు లేఖ ఇచ్చారని యడ్యూరప్ప పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శాసనసభలో తమ బలం 107కు పెరిగిందని ఆయన వెల్లడించారు.