AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్సులోనే ప్రాణాలు విడిచిన మాజీ ఎమ్మెల్యే

ఈ రోజుల్లో రాజకీయ నేతల్లో నిజాయితీ ఎక్కడుందీ అని ప్రశ్నించేవారు చాలమంది ఉంటారు. కానీ ఇప్పటికి అతిసామాన్యంగా జీవితాన్ని గడిపే నాయకులు అక్కడక్కడా కనిపిస్తారు. అలాంటి నేతల్లో గోపాల్ భండారీ ఒకరు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, సాధారణ జీవితాన్ని గడిపే గోపాల్ భండారీ జీవితం కూడా సామాన్యంగానే ముగిపోయింది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ద బస్సులో బెంగళూరు నుంచి మంగుళూరుకు ప్రయాణిస్తుండగా గోపాల్ భండారీకి గుండెపోటు వచ్చింది. […]

బస్సులోనే ప్రాణాలు విడిచిన మాజీ ఎమ్మెల్యే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 7:46 PM

Share

ఈ రోజుల్లో రాజకీయ నేతల్లో నిజాయితీ ఎక్కడుందీ అని ప్రశ్నించేవారు చాలమంది ఉంటారు. కానీ ఇప్పటికి అతిసామాన్యంగా జీవితాన్ని గడిపే నాయకులు అక్కడక్కడా కనిపిస్తారు. అలాంటి నేతల్లో గోపాల్ భండారీ ఒకరు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, సాధారణ జీవితాన్ని గడిపే గోపాల్ భండారీ జీవితం కూడా సామాన్యంగానే ముగిపోయింది.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ద బస్సులో బెంగళూరు నుంచి మంగుళూరుకు ప్రయాణిస్తుండగా గోపాల్ భండారీకి గుండెపోటు వచ్చింది. అయితే బస్సు మంగుళూరుకు చేరుకున్నప్పటికీ ఆయన ఎంతకూ బస్ దిగకపోవడంతో డ్రైవర్‌ ఆయన దగ్గరకు వెళ్లి గమనించాడు . అప్పటికే భండారీ అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా డ్రైవర్ గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఓ హాస్పిటల్‌‌కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

గోపాల్ భండారీ కర్ణాటకలోని ఉడిపి అసెంబ్లీస్ధానం నుంచి 1999,2008 ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే గత రెండు దఫాలుగా పోటీచేస్తున్నా ఓటమి పాలయ్యారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు