AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పేందుకు వెళ్లిన ముగ్గురు సిబ్బందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శివ్‌ నగర్‌ ఏరియాలోని ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి

బైక్‌ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పేందుకు వెళ్లిన ముగ్గురు సిబ్బందికి గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 15, 2020 | 8:37 AM

Share

two-wheeler showroom: జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శివ్‌ నగర్‌ ఏరియాలోని ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి ఈ మంటలు వ్యాప్తి చెందినట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పే సమయంలో ముగ్గురు ఫైర్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అగ్నిమాపక సిబ్బంది అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More:

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 6.5లక్షలకు పైగా కేసులు.. ఇదే తొలిసారి అన్న డబ్ల్యూహెచ్‌వో

Bigg Boss 4: అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయిన అఖిల్.. లాస్య, హారికలకు క్లాస్‌

Follow Us
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం