AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చిపోతున్న రాజకీయ నేతలు.. ఇంజనీర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి

దేశవ్యాప్తంగా రాజకీయనేతల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే బ్యాట్‌తో ఓ అధికారిపై దాడిచేయడం సంచలనం రేపింది. తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఓ ఇంజనీర్‌పై దాడికి ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే కంకావళి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ నారాయణ్ రాణె తన అనుచరగణంతో కలిసి ముంబై హైవే రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అయితే ఈ పనుల్లో నాణ్యత […]

రెచ్చిపోతున్న రాజకీయ నేతలు.. ఇంజనీర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 04, 2019 | 3:37 PM

Share

దేశవ్యాప్తంగా రాజకీయనేతల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే బ్యాట్‌తో ఓ అధికారిపై దాడిచేయడం సంచలనం రేపింది. తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఓ ఇంజనీర్‌పై దాడికి ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే కంకావళి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ నారాయణ్ రాణె తన అనుచరగణంతో కలిసి ముంబై హైవే రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అయితే ఈ పనుల్లో నాణ్యత లేదని ఆరోపిస్తూ బకెట్‌లో నింపిన బురదను రోడ్డు పనులను చేయిస్తున్న ఇంజనీర్‌ ప్రకాశ్ షడేకర్‌పై పోశాడు. దీంతో పాటు ఎమ్మెల్యే అనుచరులు ఇంజనీర్‌పై దాడికి కూడా యత్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి ఘటన స్ధానికంగా సంచలనం రేపింది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే