AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: దారుణం.. కుక్కపై విచక్షణారహితంగా దాడి.. యువకుడిని చితకబాదిన స్థానికులు.. వీడియో వైరల్

ఓ వ్యక్తి కుక్కపై విచక్షణ రహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. దీంతో జంతు ప్రేమికులు యువకుడిని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిపై స్థానికులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

Watch: దారుణం.. కుక్కపై విచక్షణారహితంగా దాడి.. యువకుడిని చితకబాదిన స్థానికులు.. వీడియో వైరల్
Attack On Dog
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 06, 2025 | 11:07 PM

Share

గత కొంత కాలంగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీస్తున్నాయి. కుక్కల దాడులతో ఇప్పటికే పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఓ వ్యక్తిపై కుక్కపై విచక్షణ రహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. ముంబైలో ఈ ఘటన జరిగింది. దీంతో జంతు ప్రేమికులు యువకుడిని చితకబాదారు. ముంబైలోని కోపర్‌ఖైరనే సెక్టర్ 19లో ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో ఓ కుక్కపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. ఆగస్ట్ 3న ఈ సంఘటన చోటు చేసుకుంది.

సదరు యువకుడు లాఠీతో కుక్కను దారుణంగా కొడుతున్న వైనం సొసైటీ సీసీకెమెరాల్లో రికార్డయ్యింది. ఈ విషయాన్ని తెలుసుకున్న యానిమల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహంతో యువకుడిపై దాడిచేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్ల స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు సైతం సమాజంలో భాగమేనని.. అలాంటి వాటిపై హింసాత్మకంగా ప్రవర్తించడం దారుణమని అంటున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్