AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంతెన పైనుంచి పడ్డ బస్సు : 29 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ : ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు వెళ్తుండగా జర్న నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది అక్కడిక్కడికే మృతి చెందారు. కాగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం.. కొనసాగుతున్న సహాయక […]

వంతెన పైనుంచి పడ్డ బస్సు : 29 మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2019 | 1:56 PM

Share

ఉత్తరప్రదేశ్‌ : ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు వెళ్తుండగా జర్న నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది అక్కడిక్కడికే మృతి చెందారు. కాగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం.. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన