మట్టిలో మాణిక్యం.. జనగామ బిడ్డ స్పందన అద్భుత ప్రతిభ!

తెలంగాణ తేజాలు.. ఆంధ్ర ఆణిముత్యాలు.. రాయలసీమ రత్నాలు.. వీళ్లు ఆడే విభిన్న ఆటలు, వింత సాహసాలను సమాజానికి తెలియజేయడానికి టీవీ9 ప్రసారం చేస్తున్న సరికొత్త కార్యక్రమం ‘మా ఊరి మాణిక్యాలు’. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే క్రమంలో జనగాం బిడ్డలు తమ అపారమైన ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ముఖ్యంగా ఆడపులి స్పందన.. తన కర్రసాము విన్యాసాలతో అందరిని ఆకట్టుకుంది.   

Follow us

|

Updated on: Jul 21, 2019 | 9:08 PM