AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tirupati: విమానంలో తిరుప‌తి వెళ్లాల‌నుకుంటున్నారా.? ఐఆర్‌సీటీసీ ఈ కొత్త ప్యాకేజ్ మీ కోస‌మే..

IRCTC Tirupati: తిరుమ‌ల వెళ్లాల‌నుకుంటున్నారా..? విమాన ప్ర‌యాణం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) మీకోసం ఓ స‌ద‌వ‌కాశాన్ని తీసుకొచ్చింది...

IRCTC Tirupati: విమానంలో తిరుప‌తి వెళ్లాల‌నుకుంటున్నారా.? ఐఆర్‌సీటీసీ ఈ కొత్త ప్యాకేజ్ మీ కోస‌మే..
Narender Vaitla
|

Updated on: Jan 18, 2022 | 6:25 PM

Share

IRCTC Tirupati: తిరుమ‌ల వెళ్లాల‌నుకుంటున్నారా..? విమాన ప్ర‌యాణం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) మీకోసం ఓ స‌ద‌వ‌కాశాన్ని తీసుకొచ్చింది. ఒక రాత్రి/రెండు రోజుల టూర్ ప్యాకేజీని ప్ర‌యాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంత‌కీ ఈ ప్యాకేజీలో ఏయో ప్ర‌దేశాలు చూడొచ్చు.? టికెట్ ధ‌ర ఎంత లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

* ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఒక్కో వ్య‌క్తి రూ. 11,125 చెల్లించాల్సి ఉంటుంది.

* ప్ర‌తీ శుక్ర‌వారం హైద‌రాబాద్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానం బ‌య‌లు దేరుతుంది.

* ఎస్‌జీ 3729 నెంబర్ విమానం ఉద‌యం 9.50 నిమిషాల‌కు హైద‌రాబాద్ నుంచి బ‌య‌లు దేరి, 11.10 నిమిషాల‌కు రేణిగుంట‌కు చేరుతుంది.

* తిరుప‌తి నుంచి హైద‌రాబాద్‌కు ఎస్‌జీ 4053 నెంబ‌ర్ విమానం సాయంత్రం 06.55 నిమిషాల‌కు బ‌య‌లుద దేరి హైద‌రాద్‌కు 08.15 నిమిషాల‌కు చేరుతుంది.

* టూర్‌లో భాగంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం చేయిస్తారు. అనంత‌రం కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళ‌హ‌స్తి, తిరుచానూర్‌ల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

* ప్యాకేజీలో భాగంగా తిరుప‌తిలో ఒక రాత్రి ఏసీ హోట‌ల్ అకామిడేష‌న్ క‌ల్పిస్తారు. 1 బ్రేక్‌ఫాస్ట్‌, 2 లంచ్‌, 1 డిన్న‌ర్ అందిస్తారు.

* ఇత‌ర ప్ర‌దేశాల‌కు తిప్ప‌డానికి ఏసీ వాహ‌నాల‌ను ఉప‌యోగిస్తారు.

* గైడ్‌, ట్రావెల్ ఇన్సూరెన్స్ అద‌నంగా అందిస్తారు.

* పూర్తి వివ‌రాల కోసం ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్, 9‑1‑129/1/302, మొద‌టి ఫ్లోర్‌, ఆక్స్‌ఫ‌ర్డ్ ప్లాజా, ఎస్‌డీ రోడ్‌, తెలంగాణ‌. 040-27702407, 8287932230, 8287932228, 8287932229, 9701360701 సంప్ర‌దించండి.

Also Read: Andhra Pradesh: కోడిపుంజును వెతుక్కుంటూ గడ్డివాము వైపు వెళ్లిన వ్యక్తి.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్

Andhra Pradesh: కోడిపుంజును వెతుక్కుంటూ గడ్డివాము వైపు వెళ్లిన వ్యక్తి.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్

Liver Health: కాలేయం చెడిపోతే మనిషి పరిస్థితి దారుణం.. ఈ ఐదు పానీయాలు సూపర్ క్లీనర్స్..

Follow Us
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
మటన్‌లోని ఈ ముక్కలతో జాగ్రత్త.. తింటే మీ పని అయిపోయినట్లే..
మటన్‌లోని ఈ ముక్కలతో జాగ్రత్త.. తింటే మీ పని అయిపోయినట్లే..
టెన్త్ అర్హతతో NHSRCL బుల్లెట్ ట్రైన్ ఉద్యోగాలు.. రూ.లక్షల జీతం
టెన్త్ అర్హతతో NHSRCL బుల్లెట్ ట్రైన్ ఉద్యోగాలు.. రూ.లక్షల జీతం
మహిళలు ధరించే కాళ్ల పట్టీలు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే..
మహిళలు ధరించే కాళ్ల పట్టీలు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే..
ఆ పాట పాడటం నా వల్ల కాదు.. కన్నీళ్లు పెట్టుకున్న జానకమ్మ..
ఆ పాట పాడటం నా వల్ల కాదు.. కన్నీళ్లు పెట్టుకున్న జానకమ్మ..
RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక
RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక
33 సినిమాలు చేస్తే అందులో 25 ఫ్లాపులు..
33 సినిమాలు చేస్తే అందులో 25 ఫ్లాపులు..