AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: టేస్టీగా ఉందని బ్రేక్‌ఫాస్ట్‌లో జామ్ తింటున్నారా.? అయితే ఈ విషయాలు గుర్తించుకోండి..

టేస్టీగా ఉందని బ్రేక్‌ఫాస్ట్‌లో జామ్ తింటున్నారా.? అయితే ఈ విషయాలు మీకోసమే.! కొందరు టిఫిన్‌గా బ్రెడ్, జామ్ తింటారు. అయితే..

Health: టేస్టీగా ఉందని బ్రేక్‌ఫాస్ట్‌లో జామ్ తింటున్నారా.? అయితే ఈ విషయాలు గుర్తించుకోండి..
Jam
Ravi Kiran
|

Updated on: Oct 29, 2021 | 12:32 PM

Share

టేస్టీగా ఉందని బ్రేక్‌ఫాస్ట్‌లో జామ్ తింటున్నారా.? అయితే ఈ విషయాలు మీకోసమే.! కొందరు టిఫిన్‌గా బ్రెడ్, జామ్ తింటారు. అయితే మీరు తింటున్న జామ్ మంచిదేనని ఎలా తెలుస్తుంది.? దానిని తెలుసుకునేందుకు ఓ మార్గం ఉంది. అదేంటంటే.. సాధారణంగా జనాలు జామ్ డబ్బాను కొనుగోలు చేసినప్పుడు దాని పరిణామం ఎంత ఉంది.? ఎక్స్‌పైరీ డేట్ ఎప్పటితో పూర్తవుతుంది.. అనే విషయాలను మాత్రమే పరిశీలిస్తారు. అయితే మీరెప్పుడైనా జామ్ డబ్బా మూతపై రాసిన ఉన్న అక్షరాలను చూశారా.? అసలు వాటి అర్ధం ఏమై ఉంటుందని ఆలోచించారా.? మీరు ఆ అక్షరాలను చూసి కొనుగోలు చేస్తే మంచి జామ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..

జామ్ మూతపై ఏమి రాసి ఉంది? – జామ్ డబ్బా మూతపై కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. అవి మీరు జామ్‌ను ఎలా కొనుగోలు చేయాలన్న దానిని సూచిస్తాయి. అలాగే ఎలాంటి జామ్ కొనాలన్న విషయాన్ని కూడా చెప్తాయి. ఆ మూతపై ‘క్యాప్ మధ్య నొక్కితే.. శబ్దం వచ్చినట్లయితే.. ఆ ప్యాక్‌ను కొనుగోలు చేయొద్దు'(Press Center Of Cap If It Makes Sound Dont Buy Pack) అని ఉంటుంది. వాస్తవానికి, డబ్బాలోని జామ్ చెడిపోకుండా ఉండేందుకు తయారీదారులు ప్రత్యేకంగా సీల్ వేస్తారు. అయితే మూత మధ్యలో నొక్కగానే శబ్దం వచ్చినట్లయితే.. అది బాగా మూసి ఉంచలేదని అర్ధం. ఆ జామ్ చెడిపోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మీరు ప్రతీసారి జామ్ డబ్బాను కొనుగోలు చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా చూడండి.

Also Read:

తవ్వకాల్లో దొరికిన 100 ఏళ్లనాటి ప్రేమలేఖ.. అందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

వాకింగ్ ట్రాక్‌పై నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా సడన్ షాక్.. వైరల్ వీడియో.!

ఓపెన్‌ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ 2026 విడుదల..

సర్వీసుల పున:ప్రారంభం ఎప్పటినుంచంటే.. ఇండిగో ప్రకటన

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో

తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ