AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

గుడ్డు ఎముకలకూ బలాన్ని ఇస్తుందని, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.అయితే, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం గుడ్లకూ దూరంగా ఉండటం మంచిదని వైద్యలు సూచిస్తున్నారు. తప్పనిసరైతే పచ్చ సొనను తనకూడదు, తెల్లసొనను మాత్రమే తినాలని పేర్కొంటున్నారు. పచ్చ సొనలో కొవ్వు శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. తెల్ల సొన నుంచి హాని తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు..

రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Eggs
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2025 | 11:30 AM

Share

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం, పోషకమైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. దీనితో పాటు, ఆహార పదార్థాల పరిమాణాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే గుడ్లు తినేటప్పుడు వాటి పరిమాణం గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యం..లేదంటే..అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే మీరు రోజుకు కనీసం 1 నుంచి 3 గుడ్ల వరకు తినవచ్చు. కానీ, అతిగా తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

గుడ్లలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కళ్ళకు మేలు చేస్తాయి. ప్రతిరోజూ 1-2 గుడ్లు తినడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చు. ప్రతిరోజూ తగినంత మొత్తంలో గుడ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తగినంత శక్తిని అందిస్తుంది. గుడ్లలో విటమిన్ డి ఉంటుంది. దీన్ని తగినంత పరిమాణంలో తినడం వల్ల ఎముకలు బలపడతాయి.

రోజు గుడ్డు తినడం మెదడుకు ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్లు తినడం వల్ల ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మీరు గుడ్లు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. చర్మం, జుట్టు, గోర్లు వంటి శరీర భాగాల ఆరోగ్యానికి కోడిగుడ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. కంటిచూపు పెంచడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి గుడ్డు ఎంతగానో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..
19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు 'లజ్జా' రచయిత్రి తస్లీమా నస్రీన్ రాక..
19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు 'లజ్జా' రచయిత్రి తస్లీమా నస్రీన్ రాక..
పచ్చిమిర్చి vs ఎండుమిర్చి.. ఆరోగ్యానికి ఏది అమృతం.. ఏది విషం?
పచ్చిమిర్చి vs ఎండుమిర్చి.. ఆరోగ్యానికి ఏది అమృతం.. ఏది విషం?