AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్ట్‌ హెల్త్‌ని రక్షించే అమృతఫలాలు.. ఈ 7 రకాల డ్రై ఫ్రూట్స్‌తో మీ గుండె పదిలం..!

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని మీ రోజు వారి డైట్ లో చేర్చుకుంటే చాలు.ఎన్నో రకాల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.

హార్ట్‌ హెల్త్‌ని రక్షించే అమృతఫలాలు.. ఈ 7 రకాల డ్రై ఫ్రూట్స్‌తో మీ గుండె పదిలం..!
Dry Fruits
Jyothi Gadda
|

Updated on: Apr 02, 2025 | 2:24 PM

Share

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని మీ రోజు వారి డైట్ లో చేర్చుకుంటే చాలు.ఎన్నో రకాల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.

వాల్ నట్: వాల్ నట్ లు రుచిగా ఉండటమే కాక మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందిస్తాయి.ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ ,మినరల్స్,విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బాదం పప్పు​: ​బాదాం పప్పు రోజూ తింటే మన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది.అంతే కాక ఇందులో ఉండే పోషకాలు మన రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

​ఎండు ద్రాక్ష​: ​ఇవి సైజ్ లో చిన్నగా ఉన్నా వీటి వల్ల ఆరోగ్యానికి పెద్ద మేలు జరుగుతుంది.వీటిలో ఉండే ఫైబర్లు,పొటాషియం వంటి పోషకాలు గుండె ని ఆరోగ్యంగా ఉంచుతాయి.​

ఆప్రికాట్​: ఆప్రికాట్స్ లో ఉండే ఫైబర్లు,యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు విటమిన్ ఎ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఎండు ఖర్జుర: డేట్స్ కూడా మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడం లో సహాయపడుతుంది.తద్వారా గుండె పని తీరు కూడా మెరుగుపడుతుంది.

పిస్తా పప్పు​: పిస్తా పప్పులు మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.అంతే కాక మన శరీరంలో ఉండే చెడు కొలాస్ట్రాల్ ని కంట్రోల్ లో ఉంచి గుండె ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీడి పప్పు​: జీడిపప్పులో ఉండే మెగ్నీషియం వంటి పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది.గుండె జబ్బులను కూడా రాకుండా కాపాడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!
సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు
సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు