Telugu News Lifestyle Do you know how many days it is good to change the bed sheets? Check Here is Details
Bed Sheets Wash: బెడ్ షీట్లను ఎన్ని రోజులకు మార్చితే మంచిదో తెలుసా..
ఉదయం నుంచి ఎంత కష్ట పడినా రాత్రికి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర సరిగా పట్టాలంటే బెడ్‌పై ఉండే పరుపు, బెడ్ షీట్లు, దిండ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా రోజుల వరకు బెడ్ మీద బెడ్ షీట్లను మార్చకుండా ఉంచుతారు. కానీ వీటి వలన వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. బెడ్ షీట్లను మార్చే విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత కేర్ తీసుకోవాలి. బెడ్ షీట్ల కారణంగా..