AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: రోజూ బ్లాక్ కాఫీలో వీటిని కలిపి తాగారంటే.. పొట్ట గుట్టలా ఉన్నా ఇట్టే కరిగిపోతుంది

బ్లాక్ కాఫీ మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలోని కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. అంటే, మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం ప్రారంభిస్తుంది.

Weight Loss Tips: రోజూ బ్లాక్ కాఫీలో వీటిని కలిపి తాగారంటే.. పొట్ట గుట్టలా ఉన్నా ఇట్టే కరిగిపోతుంది
Black Coffee Benefits
Ravi Kiran
|

Updated on: Mar 06, 2025 | 10:46 AM

Share

బ్లాక్ కాఫీ.. చాలా మంది దీనిని బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు. బ్లాక్ కాఫీలోని కెఫిన్ మన మెదడును ఉత్తేజపరిచి శక్తిని పెంచుతుంది. బ్లాక్ కాఫీ ఏకాగ్రతను పెంచుతుంది. అయితే, ఇందులో కొన్ని పదార్థాలు కలిపితే తీసుకుంటే అది మ్యాజికల్ డ్రింక్‌లా మారి మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం నుండి హానికరమైన ఆక్సిడెంట్లను తొలగించడంలో సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీ మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలోని కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. అంటే, మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం ప్రారంభిస్తుంది. కెఫిన్ కొవ్వు కణాల నుండి కొవ్వు ఆమ్లాలను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇవి శక్తిగా ఉపయోగపడతాయి. బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో సహాయపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..