ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్‌కు అస్వస్థత

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురవడంతో ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు.  ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కాండీ ఆస్పత్రికి వెళ్లి లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆమె దాదాపు 25 వేలకు పైగా సోలో సాంగ్స్ పాడి గిన్నీస్ రికార్డుల్లోకెక్కారు. […]

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్‌కు అస్వస్థత
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 5:57 PM

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురవడంతో ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు.  ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కాండీ ఆస్పత్రికి వెళ్లి లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆమె దాదాపు 25 వేలకు పైగా సోలో సాంగ్స్ పాడి గిన్నీస్ రికార్డుల్లోకెక్కారు. భారత ప్రభుత్వం ఆమెను 2001 లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ తో సత్కరించింది.

Latest Articles