AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ నిర్మల ఇంట్లో వైఎస్ ఫొటో.. జగన్ ఆశ్చర్యం..!

ప్రముఖ నటి విజయ నిర్మల భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళి అర్పించడానికి వెళ్లారు సీఎం జగన్. అనంతరం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ జగన్‌కు ఆశ్చర్యం కలిగేలా ఓ సంఘటన ఎదురైంది. సీనియర్ నటుడు నరేష్, జనగ్‌కు తన తల్లి వైఎస్ అభిమాని అని.. ఇంట్లోని ఓ టేబుల్‌పై పూలమాలలు వేసివున్న వైఎస్ చిత్రపటాలను చూపించారు. అలాగే.. అక్కడ జగన్ ఫొటో ఉండటం కూడా ఆశ్చర్యమనిపించింది. అది చూసిన జగన్ సహా […]

విజయ నిర్మల ఇంట్లో వైఎస్ ఫొటో.. జగన్ ఆశ్చర్యం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 2:23 PM

Share

ప్రముఖ నటి విజయ నిర్మల భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళి అర్పించడానికి వెళ్లారు సీఎం జగన్. అనంతరం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ జగన్‌కు ఆశ్చర్యం కలిగేలా ఓ సంఘటన ఎదురైంది. సీనియర్ నటుడు నరేష్, జనగ్‌కు తన తల్లి వైఎస్ అభిమాని అని.. ఇంట్లోని ఓ టేబుల్‌పై పూలమాలలు వేసివున్న వైఎస్ చిత్రపటాలను చూపించారు. అలాగే.. అక్కడ జగన్ ఫొటో ఉండటం కూడా ఆశ్చర్యమనిపించింది. అది చూసిన జగన్ సహా ఇతర నేతలు ఆశ్చర్యపోయారు. నటుడు నరేష్‌ను కౌగిలించుకుని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

వైఎస్ కుటుంబానికి, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో కృష్ణ ఎంపీ పదవిని కూడా అనుభవించారు.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా