Vijaya dairy: మళ్లీ పెరిగిన ‘విజయ’ పాల ధరలు.. రెండు నెలల్లోనే 2 సార్లు

Vijaya dairy: విజయ పాల ధరలు మళ్ళీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలను మళ్లీ పెంచారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రెండు నెలల క్రితమే లీటరు ధరను రూ.2 పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.3 పెంచడం గమనార్హం. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. 2 నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.5 పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రైవేటు డెయిరీలకు, విజయ పాలకు కేవలం రూ.1 […]

Vijaya dairy: మళ్లీ పెరిగిన 'విజయ' పాల ధరలు.. రెండు నెలల్లోనే 2 సార్లు
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 3:13 PM

Vijaya dairy: విజయ పాల ధరలు మళ్ళీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలను మళ్లీ పెంచారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రెండు నెలల క్రితమే లీటరు ధరను రూ.2 పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.3 పెంచడం గమనార్హం. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. 2 నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.5 పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రైవేటు డెయిరీలకు, విజయ పాలకు కేవలం రూ.1 మాత్రమే తేడా ఉండడంతో విజయ పాల మార్కెట్‌ దెబ్బతినే అవకాశం లేదంటున్నారు.

కాగా.. టోన్డ్‌ పాలు లీటరుకు రూ.47, హోల్‌ మిల్క్‌ లీటరుకు రూ.61, డైట్‌ మిల్క్‌ లీటరు రూ.41, స్టాండర్డైజ్‌ పాలు రూ.51, ఆవుపాలు రూ.47, టీ స్పెషల్‌ మిల్క్‌ రూ.45 చొప్పున ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రైవేటు డెయిరీలు జనవరిలోనే పాల ధరలు పెంచేశాయి. ప్రస్తుతం విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో ప్రైవేటు డెయిరీలకు, విజయ డెయిరీకి ఉన్న తేడా తగ్గిపోయింది.

విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. పాడి రైతులకు ధర పెంచడానికే వినియోగదారులపైనా భారం వేయాల్సి వచ్చిందని డెయిరీ ఫెడరేషన్‌ వెల్లడించింది. పెరిగిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇతర డెయిరీల పాలు 36 లక్షల లీటర్లు అమ్ముడుపోతున్నాయి. ధరలు పెంచిన నేపథ్యంలో రెండు నెలల క్రితం రోజుకు 3.12 లక్షల లీటర్ల పాలు అమ్ముడు పోయేవి. మిగతా సంస్థలతో పోలిస్తే లీటరుకు రూ.4 తక్కువ ఉండడంతో వినియోగదారులు కొనేవారు. ప్రస్తుతం 2.50 లక్షల లీటర్ల పాల విక్రయాలు మాత్రమే జరుగుతున్నట్లు సమాచారం.

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో