నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ..

ఏపీలో మహిళా నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,905 పోస్టులను భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ..
Follow us

|

Updated on: Oct 06, 2020 | 8:24 AM

Anganwadi Posts Andhra Pradesh: ఏపీలో మహిళా నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,905 పోస్టులను భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్‌ అంగన్‌వాడీల్లో వర్కర్ల పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయగా.. మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధ్యానత ఇస్తుండటంతో.. ఈ పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టి అర్హులైన వారిని ఎంపిక చేస్తామని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.

మిగిలిన వివరాలు ఇలా ఉన్నాయి:

అభ్యర్థుల కనీస విద్యార్హత: 10వ తరగతి

అంగన్‌వాడీల్లో వర్కర్ల వేతనం(మెయిన్) – రూ.11,500

అంగన్‌వాడీల్లో వర్కర్లు వేతనం (మినీ) – రూ.7 వేలు

హెల్పర్ల వేతనం – రూ.7 వేలు

Also Read:

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించే కీలకాంశాలు ఇవే..

క్రెడిట్ కార్డు సైజులో ‘ఆధార్’.. అప్లై చేసుకోండిలా.!

వేగంగా భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతారట.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..