కరోనా ఎఫెక్ట్: ఒకేసారి 36వేల మంది ఉద్యోగులపై వేటు..!

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. దీని ప్రభావం ఎయిర్‌లైన్స్‌, విమాన తయారీ సంస్థలపై

కరోనా ఎఫెక్ట్: ఒకేసారి 36వేల మంది ఉద్యోగులపై వేటు..!
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 4:25 AM

United Airlines: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. దీని ప్రభావం ఎయిర్‌లైన్స్‌, విమాన తయారీ సంస్థలపై ఎక్కువగా పడింది. ఇప్పటికే అనేక సంస్థలు తమ ఉద్యోగులను తొలగించడమో లేక తప్పనిసరి సెలవులపై పంపించడమో చేస్తున్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ జాబితాలో చేరింది. దాదాపు 36 వేల మందిని తప్పనిసరి సెలవులపై పంపిచే అవకాశం ఉందంటూ సిబ్బందిని కంపెనీ ఇటీవల అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరిక నిజమైతే.. 15 వేల మంది ప్లైట్ సిబ్బంది, 11 వేల మంది కస్టమర్ సర్వీస్ ఎక్జిక్యూటివ్‌లు, 5,500 మంది మెయింటెనెన్స్ సిబ్బంది, 2250 పైలట్లు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..

Latest Articles
ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.? దానిబట్టి మీరేంటో చెప్పొచ్చు..

అనుష్క బర్త్ డే పార్టీ.. సందడి చేసిన ఆర్సీబీ ప్లేయర్లు.. ఫొటోస్

ప్లాన్‌ చేయమని కల్కికి హింట్‌ ఇచ్చిన దీపిక పదుకోన్‌

వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..

షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..

గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..

మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో

సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్

దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు

STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్

ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే

వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..