AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. బిగ్‌ బ్రేకింగ్: మహా రాజకీయాల్లో ట్విస్ట్.. సీఎంగా..! మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 8 గంటలకు రాజ్ భవన్‌లో ఫడ్నవీస్‌చే.. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రెండోసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా.. Read More 2. ఏపీలో కొత్త బార్ల రూల్స్ ఇవే..! లాటరీ పద్దతిలో.. కొత్త బార్లను లాటరీ పద్దతిలో కేటాయించబోతుంది ప్రభుత్వం. ప్రస్తుం ఉన్న 797 బార్లలో 40 శాతాన్ని ప్రభుత్వం తొలగించింది. అలాగే.. మద్యం […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2019 | 9:03 AM

Share

1. బిగ్‌ బ్రేకింగ్: మహా రాజకీయాల్లో ట్విస్ట్.. సీఎంగా..!

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 8 గంటలకు రాజ్ భవన్‌లో ఫడ్నవీస్‌చే.. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రెండోసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా.. Read More

2. ఏపీలో కొత్త బార్ల రూల్స్ ఇవే..!

లాటరీ పద్దతిలో.. కొత్త బార్లను లాటరీ పద్దతిలో కేటాయించబోతుంది ప్రభుత్వం. ప్రస్తుం ఉన్న 797 బార్లలో 40 శాతాన్ని ప్రభుత్వం తొలగించింది. అలాగే.. మద్యం రేట్లను కూడా భారీగా.. Read More

3. ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్.. గులాబీ బాస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి.?

సుమారు 48 రోజులు సమ్మె చేపట్టిన టీఎస్ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. 5100 బస్సులను ప్రైవేట్ రూట్లకు అప్పగిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమంటూ.. Read More

4. ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ!

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం.. Read More

5. కనిపిస్తే సుజనా సంగతి చూస్తాః గోరంట్ల మాధవ్

ఇక సుజనా చౌదరి చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు తిరిగి కౌంటర్లు ఇస్తుంటే.. టీడీపీ నేతలు ఇందుకు విరుద్ధంగా లాజిక్కులు తీస్తూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భుజం మీద ప్రధాని నరేంద్ర మోదీ చెయ్యి వేయడమే.. Read More

6. టైట్ జీన్స్‌తో కారు డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే మీ ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లే!

ఢిల్లీకి చెందిన సౌరభ్ శర్మ(30) తన ఫ్రెండ్స్‌తో కలిసి గేరు లేని ఆటోమేటిక్ కారులో రిషికేశ్ బయల్దేరాడు. ఆ సమయంలో అతను టైట్ డెనిమ్ జీన్స్ ధరించాడు. సుమారు ఎనిమిది గంటల పాటు.. Read More

7. 2020: వచ్చే ఏడాది పండగలన్నీ వీకెండ్‌లోనే..

24/7 పని పట్ల కమిట్‌మెంట్‌తో ఉంటూ శ్రద్దగా పని చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి హాలిడే వచ్చిందంటే కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఇంకేముంది ఈ హాలిడేస్‌తో పాటు వీకెండ్‌ను కూడా దృష్టిలో.. Read More

8. ఆసీస్‌తో డే/నైట్ టెస్టుకు రెడీ.. కానీ షరతులు వర్తిస్తాయి..

గతంలో డే/నైట్ టెస్టులు ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపిన టీమిండియా.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే.. కచ్చితంగా పింక్ బాల్ టెస్ట్ ఆడతామని.. Read More

9. సరిలేరు టీజర్.. రష్మిక మిస్సింగ్ కహానీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఫ్యాన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మహేష్ మాస్ లుక్, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు.. Read More

10. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి మరో షాక్ తగిలింది. నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కేసు నమోదైంది. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న అక్బరుద్దీన్.. Read More