టాప్ 10 న్యూస్ @ 9 AM

1.బ్రేకింగ్: ఫలించని ప్రార్థనలు.. బోరుబావిలో పడ్డ సుజీత్ మృతి తమిళనాడు తిరుచ్చాపల్లి నడుకట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజీత్ విల్సన్‌ను మృతి చెందాడు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించారు.. Read More 2.ఇకపై ఆన్ లైన్‌లో చేనేత వస్త్రాలు.. జగన్ సంచలన నిర్ణయం! మారుతున్న పరిస్థితులు బట్టి.. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ అధునాతన ప్రపంచంలో అందరూ కూడా షాపింగ్ ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు.. Read More 3.బిన్ లాడెన్‌కు […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Oct 29, 2019 | 9:12 AM

1.బ్రేకింగ్: ఫలించని ప్రార్థనలు.. బోరుబావిలో పడ్డ సుజీత్ మృతి తమిళనాడు తిరుచ్చాపల్లి నడుకట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజీత్ విల్సన్‌ను మృతి చెందాడు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించారు.. Read More

2.ఇకపై ఆన్ లైన్‌లో చేనేత వస్త్రాలు.. జగన్ సంచలన నిర్ణయం! మారుతున్న పరిస్థితులు బట్టి.. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ అధునాతన ప్రపంచంలో అందరూ కూడా షాపింగ్ ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు.. Read More

3.బిన్ లాడెన్‌కు చేసినట్లుగానే.. అబూ బకర్ అంత్యక్రియలు..! లక్షలమంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐఎసిస్ చీఫ్ అబూ బకర్‌ అల్ బగ్దాదీ హతమైన విషయం తెలిసిందే.. Read More

4.షూటింగ్ వాహనం ఢీ.. పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 45 సిగ్నల్ వద్ద సోమవారం.. Read More

5.బిగ్ బాస్‌ 3లో కౌశల్ శిష్యుడు.. మరి టైటిల్ విన్నర్ అతడేనా? నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్‌లో ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా.. Read More

6.వాహనదారులకు గుడ్ న్యూస్.. విద్యార్హత లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు! మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టంతో భారీగా ఫైన్లు పెరగడమే కాకుండా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా పునరుద్దరించడంలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి.. Read More

7.రోహిత్ శర్మ.. అప్పుడు మీకు గుర్తురాదా..! నెటిజన్ల ఫైర్ టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరా చెప్పేది..? అంటూ ప్రశ్నిస్తున్నారు..? అసలు ఇంతలా రోహిత్‌పై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారంటే..Read More

8.బిగ్ బాస్ 13: సల్మాన్‌ను తిట్టాడు.. అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యాడు! బుల్లితెర సంచలన రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్‌గా మొదలైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న.. Read More

9.ఏసీబీ వలలో అవినీతి ఆర్‌అండ్‌బీ ఆఫీసర్‌ ఏసీబీ వలలో అవినీతి చేప పట్టుబడింది. కడప జిల్లా రాజంపేట ఆర్. అండ్.బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ప్రభాకర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.. Read More

10.నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య కలకలం విశాఖపట్నం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కేజీహెచ్‌లో నర్సింగ్‌ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది.. Read More

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి