టాప్ 10 న్యూస్ @ 6 PM

| Edited By:

Aug 16, 2019 | 6:02 PM

1.డ్రోన్లకు ఎవరు అనుమతినిచ్చారు?: బాబు ఫైర్ తన ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, ఎస్పీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్ల వినియోగంపై అభ్యంతరమని.. Read More 2.రేపు యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదద్రిని సందర్శించనున్నారు. రేపు ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాకు బయల్దేరనున్న కేసీఆర్ యాదగిరి గుట్టలో పర్యటించునున్నారు.. Read More 3.పార్టీ మార్పుపై రాములమ్మ స్పందన.. […]

టాప్ 10 న్యూస్ @ 6 PM
Follow us on

1.డ్రోన్లకు ఎవరు అనుమతినిచ్చారు?: బాబు ఫైర్

తన ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, ఎస్పీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్ల వినియోగంపై అభ్యంతరమని.. Read More

2.రేపు యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదద్రిని సందర్శించనున్నారు. రేపు ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాకు బయల్దేరనున్న కేసీఆర్ యాదగిరి గుట్టలో పర్యటించునున్నారు.. Read More

3.పార్టీ మార్పుపై రాములమ్మ స్పందన.. సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయశాంతి పార్టీ మారనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాములమ్మ గుడ్‌బై చెప్పి.. Read More

4.ఓయూలో విద్యార్థినుల ధర్నా!

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేగింది. గురువారం తెల్లవారుజామున ఇంజనీరింగ్ కాలేజీ అనుబంధ లేడీస్ హాస్టల్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడటం దుమారం రేపింది.. Read More

5.తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ వాయిదా..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ మళ్లీ వాయిదా పడింది. హైకోర్టులో పురపాలక ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన.. Read More

6.పసిడి ప్రియులకు శుభవార్త..వేలల్లో తగ్గిన ధర.

పసిడి పరుగులకు తాత్కాలికంగా కళ్లెం పడింది. రికార్డు గరిష్టాలను నమోదు చేసిన పుత్తడి ధర ఇప్పుడు భారీగా దిగి వచ్చింది. దేశీయంగా పుత్తడి ధరలు క్షిణించాయి.. Read More

7.బ్రేకింగ్: ఆగిన Gmail సేవలు.. ట్విట్టర్‌లో ఫిర్యాదులు

ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ జీమెయిల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంతరాయం కలిగింది. తమ మెయిల్‌‌లు పనిచేయడం లేదంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా.. Read More

8.అభినందన్ కు వీర్ చక్ర..మింటీకి యుద్ధ్ సేవా మెడల్

అభినందన్ వర్థమాన్. భారత వాయుసేన పైలట్. శత్రు విమానాలను తరుముతూ వెళ్లి ఆ దేశ సైనికులకు చిక్కినా ఏ మాత్రం బెదరని ధీరుడు. అతని ధైర్య సాహసాలను మెచ్చిన కేంద్రం.. వీర్ చక్ర అవార్డ్ ప్రకటించింది.. Read More

9.Saaho: మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న ప్రభాస్ మూవీ

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహో విడుదలకు తేది దగ్గరపడుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సాహో ఆగష్టు 30న విడుదల కానుంది.. Read More

10.సెంచరీల వేటలో… భారత్ బ్యాట్స్‌మెన్!

వన్డేల్లో టీమ్‌ఇండియా తరఫున ఈ ఏడాది అత్యధిక శతకాలు సాధించే వారిలో కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మల మధ్య పోటాపోటీ నెలకొంది. మరో నాలుగు నెలల్లో.. Read More