టాప్ 10 న్యూస్ @ 1 PM

| Edited By:

Oct 06, 2019 | 1:00 PM

1.ఎస్‌బీఐ న్యూ రూల్స్.. ఇకపై ఏటీఎం నుంచి లక్ష విత్ డ్రా చేయొచ్చు! ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్‌బీఐ తాజాగా.. Read More 2.33 లక్షల హైదరాబాద్ ప్రయాణికులకు 600 బస్సులు మాత్రమే! తెలంగాణలో బస్సు చక్రం ఆగిపోయింది. సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. డిమాండ్ల విషయంలో ఐఏఎస్ కమిటీ‌తో జరిగిన చర్చలు ఎటూ […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us on

1.ఎస్‌బీఐ న్యూ రూల్స్.. ఇకపై ఏటీఎం నుంచి లక్ష విత్ డ్రా చేయొచ్చు!
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్‌బీఐ తాజాగా.. Read More

2.33 లక్షల హైదరాబాద్ ప్రయాణికులకు 600 బస్సులు మాత్రమే!
తెలంగాణలో బస్సు చక్రం ఆగిపోయింది. సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. డిమాండ్ల విషయంలో ఐఏఎస్ కమిటీ‌తో జరిగిన చర్చలు ఎటూ తేలకపోవడంతో.. Read More

3.ఆస్తి కోసం 14ఏళ్లలో ఆరుగురి హత్య.. కి‘లేడి’ మటన్ సూప్‌ కుట్ర
ఎలాగైనా అత్తవారి ఆస్తికి యజమానురాలు కావాలనుకుంది. దీనికి అడ్డంగా ఉన్న ఆరుగురిని చంపాలని పక్కా ప్లాన్ వేసింది. అలా అని అందరినీ ఒకేసారి చంపేస్తే.. Read More

4.అక్కడ మాజీ ప్రధానిని చూడడం సంతోషంగా ఉంది : మోదీ
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అకస్మాత్తుగా గుజరాత్‌లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు.. అక్కడ ఉన్న అతిపెద్ద విగ్రహం “స్టాట్యూ ఆఫ్ యూనిటీ” సందర్శించారు.. Read More

5.కోర్టులో తనను తాను రివాల్వర్ తో కాల్చుకున్న థాయ్ జడ్జి
థాయిలాండ్ న్యాయ చరిత్రలోనే ఇది అసాధారణ ఘటన. అక్కడి న్యాయమూర్తి ఒకరు కిక్కిరిసిన కోర్టు హాలులోనే.. అందరూ చూస్తుండగానే తన ఛాతీపై హాండ్ గన్ తో కాల్చుకుని.. Read More

6.‘ఉల్లి’ కన్నీరు తగ్గకముందే..ట‘మోత’!
ఆకాశాన్నంటిన ఉల్లిధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించడం, అక్రమంగా నిల్వలు ఉంచి కొరతను సృష్టించేవారిపై.. Read More

7.‘సైరా’ నాలుగో రోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ కుమ్ముడు
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. Read More

8.ఆర్టీసీ స్ట్రైక్: ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్
ఆర్టీసీ సమ్మె పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఒక పక్క నగరంలో తిరిగే ఆటోలు, ట్యాక్సీలే .. Read More

9.బిగ్‌బాస్ 3: క్లారిటీ వచ్చేసింది.. వాళ్లిద్దరే ఔట్..?
సండే ఈజ్ ఫన్‌ డే అంటూ.. అటు హౌస్‌మెట్స్‌కి.. ఇటు ప్రేక్షకులకు టెన్షన్‌ పెడుతూంటారు.. కింగ్ నాగ్. బిగ్‌బాస్ 3 నుంచి.. ప్రేమ జంట.. సింగర్ రాహుల్, పునర్నవి ఔట్‌ అవుతారని.. Read More

10.కేబుల్ టీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. 150 ఛానెల్స్ ఇకపై రూ.130కే..
దసరా పండుగ సందర్భంగా కేబుల్ టీవీ యూజర్లు శుభవార్త. ఇకపై 150 ఛానెల్స్‌ను కేవలం రూ.130కే వీక్షించవచ్చు. జనాలకు మరింత చేరువ కావడానికి కేబుల్ .. Read More