AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ లాక్‌డౌన్ పొడిగిస్తే.. చేతిలో చిప్పే: బ్రహ్మాజీ సెటైరికల్ కామెంట్స్

వారి పరిస్థితే కాదు.. లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే.. తమ పరిస్థితి కూడా అంతేనంటూ సినీ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా..

మళ్లీ లాక్‌డౌన్ పొడిగిస్తే.. చేతిలో చిప్పే: బ్రహ్మాజీ సెటైరికల్ కామెంట్స్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 14, 2020 | 4:09 PM

Share

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతుంది. అటు దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు లక్షకి చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం గత 50 రోజుల నుంచి ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అందులోనూ రోజువారీ కూలీల పరిస్థితి మరీ దారుణంగా మారింది. అయితే వారి పరిస్థితే కాదు.. లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే.. తమ పరిస్థితి కూడా అంతేనంటూ సినీ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.

ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే సినీ ప్రముఖులందరూ.. 50 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా? అని దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. కానీ మరోవైపు భారత్‌లో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా లాక్‌డౌన్‌ని పొడిగించే అవకాశమే కనిపిస్తోంది. ఈ క్రమంలో నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్ చేశాడు. ‘లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి కూడా ఇదే’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో.. చేతిలో చిప్ప పట్టుకుని కూర్చొని ఉన్న తన పాత ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన నెటిజన్స్ నవ్వుకుంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

Lockdown extend ayithe maa condition …

A post shared by Actor Brahmaji (@brahms25) on

Read More:

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

Follow Us
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత