- Telugu News Latest Telugu News Tirumala Srivari Vaikunta darshanam tickets sale within 21 minutes and Rs. 6.75 crores income for TTD
Tirupati: 21 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం టికెట్స్ సేల్.. టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం..
Tirumala Srivari Vaikunta Darshanam: స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీవారి టికెట్లతోపాటు గదుల కోటాను జారీ చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనుంది. రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 2.25 లక్షల టికెట్లను ఉదయం 10 గంటల నుంచి టీటీడీ జారీ చేసింది. రోజుకు 2 వేల టికెట్లు చొప్పున 10 రోజులకుగాను 20 వేల శ్రీవారి దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో జారీ చేయనుంది.
Updated on: Nov 10, 2023 | 5:06 PM
Share

TTD Tickets
1 / 5

వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది.
2 / 5

స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీవారి టికెట్లతోపాటు గదుల కోటాను జారీ చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనుంది.
3 / 5

రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 2.25 లక్షల టికెట్లను ఉదయం 10 గంటల నుంచి టీటీడీ జారీ చేసింది.
4 / 5

రోజుకు 2 వేల టికెట్లు చొప్పున 10 రోజులకుగాను 20 వేల శ్రీవారి దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో జారీ చేయనుంది.
5 / 5
ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు..!
సరికొత్త ప్రపంచ రికార్డు.. 20000 పరుగులతో దిగ్గజాల సరసన రోహిత్
భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!
14 సిక్సర్లు, 197 రన్స్..ఇది మామూలు ఊచకోత కాదు మామ
ఏం సినిమారా బాబు .. చూస్తే మెంటలెక్కిపొతుంది..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్ అలర్ట్.. జనవరి నుంచి ఈ పాన్ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ
కోపం కంటే Silence ఎందుకంత డేంజరో తెలుసా.!
