5

విచిత్రం.. 10th హాల్ టికె‌ట్‌పై పబ్‌జీ గేమ్ ఫొటో..

సాధారణంగా అప్పుడప్పుడు ఎన్నికల ఓటర్ల జాబితాలో.. చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. పెద్దల పేర్లు, పిల్లల ఫొటోలు, సినిమా హీరోల పేర్లు, ఫొటోలు, సినిమా పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అంతకుమించి జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే.. తెలంగాణలో విద్యాశాఖ అధికారుల..

విచిత్రం.. 10th హాల్ టికె‌ట్‌పై పబ్‌జీ గేమ్ ఫొటో..
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2020 | 6:50 PM

సాధారణంగా అప్పుడప్పుడు ఎన్నికల ఓటర్ల జాబితాలో.. చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. పెద్దల పేర్లు, పిల్లల ఫొటోలు, సినిమా హీరోల పేర్లు, ఫొటోలు, సినిమా పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అంతకుమించి జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే.. తెలంగాణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థమవుతోంది. విద్యార్థుల జీవితానికి మలుపులాంటి టెన్త్ క్లాస్ హాల్ టికెట్‌పై పబ్ జీ గేమ్ ఇమేజ్ ప్రత్యక్షమైంది. అంతేకాకుండా విద్యార్థి పేరు చివరన పబ్ జీ అని తగిలించారు. ఇక విద్యార్థి తండ్రి పేరు చివరన పబ్ జీ లైఫ్ అని జోడించారు. దీంతో ఈ హాల్ టికెట్ చూసిన ప్రతీఒక్కరూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో ఫుల్లుగా వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లోని శాలిబండకు చెందిన హిదాయత్ అనే విద్యార్థి ‘S ది స్కూల్’ అనే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉండటంతో.. విద్యాశాఖ అధికారులు అతనికి హాల్ టికెట్ జారీ చేశారు. ఆ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ 2022114399. సదరు స్టూడెంట్‌కు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ పేరు, ఏయే రోజు ఏయే పరీక్షలు ఉన్నాయన్న డీటైల్స్‌తో హాల్ టికెట్ ఇంటికి వచ్చింది. అయితే అందులో స్టూడెంట్ ఫొటో ఉండాల్సిన చోట పబ్ జీ గేమ్ ఫొటో ఉంది. ఇది చూసిన విద్యార్థి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులతో సంప్రదించారు. కాగా.. ఈ హాల్ టిక్కెట్ నెంబర్‌తో తెలంగాణ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసినా కూడా ఇదే డీటైల్స్‌తో ఫొటో కనిపిస్తుంది.

Read More this also: 

ఫ్లాష్‌న్యూస్: రాజమౌళికి షాక్.. RRR నుంచి తప్పుకోనున్న అలియా భట్!

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! 

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి

నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్
ఇంటి పైనుంచి కిందపడి మృతి చెందిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇంటి పైనుంచి కిందపడి మృతి చెందిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?