AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్‌లో ప్రేమ జంట.. నెక్స్ట్ లెవెల్ రొమాన్స్ షురూ!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 రసవత్తరంగా సాగుతోంది. ఎప్పుడూ కంటెస్టెంట్ల మధ్య గొడవలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే ఈ షోలో.. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌ల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.వీరిద్దరిని కూల్ చేయడానికి మిగతా హౌస్‌మేట్స్ ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇద్దరూ కూడా ఒకరి గతం మరొకరు తవ్వుకుని మరీ తీవ్రమైన పదజాలంతో తిట్టుకున్నారు. ఏది ఏమైనా […]

బిగ్ బాస్‌లో ప్రేమ జంట.. నెక్స్ట్ లెవెల్ రొమాన్స్ షురూ!
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 12:01 PM

Share

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 రసవత్తరంగా సాగుతోంది. ఎప్పుడూ కంటెస్టెంట్ల మధ్య గొడవలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే ఈ షోలో.. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌ల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.వీరిద్దరిని కూల్ చేయడానికి మిగతా హౌస్‌మేట్స్ ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇద్దరూ కూడా ఒకరి గతం మరొకరు తవ్వుకుని మరీ తీవ్రమైన పదజాలంతో తిట్టుకున్నారు. ఏది ఏమైనా కొంత సమయం తర్వాత సిట్యువేషన్ కంట్రోల్‌లోకి వచ్చింది.

ఈ తరుణంలో సిద్ధార్థ్‌ను అమితంగా ఇష్టపడే షెహనాజ్ గిల్.. మరో కంటెస్టెంట్ దేవోలీనాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌లు ఇద్దరూ కొట్టుకోవడం తనకు నచ్చలేదన్న షెహనాజ్.. తాను ఎవరి టీమ్‌లోనూ లేనని.. కేవలం సరైన వ్యక్తికి మాత్రమే తన మద్దతు ప్రకటిస్తానని చెప్పింది. అంతేకాకుండా సిద్ధార్థ్ పట్ల తనకున్న అభిమానాన్ని హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలియజేస్తానని చెప్పుకొచ్చింది.

ఇక షెహనాజ్ ప్రేమ విషయాన్ని సిద్ధార్థ్‌కు చెబుతున్న ఆర్తీ సింగ్.. బిగ్ బాస్ అనంతరం ఇద్దరూ కలిసి పంజాబ్‌లో సెటిల్ అవ్వాలంటూ సూచనలు ఇస్తుంది. ఇక ఈ సీన్ మొత్తం చూసిన షెహనాజ్.. ఆర్తీ, సిద్ధార్థ్‌తో బెడ్ షేర్ చేసుకోవడం నచ్చక బుంగ మూతి పెట్టుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత సిద్ధార్థ్ షెహనాజ్‌తో ఎప్పటిలానే క్యూట్ క్యూట్ సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడి ఆమె కోపాన్ని తగ్గిస్తాడు. ఇలా ఈ ప్రేమ జంట ఇద్దరూ కూడా ఫ్యాన్స్‌కు తమ రొమాన్స్‌తో కాస్త రిలీఫ్ ఇస్తున్నారు.

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే