గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన కొత్త పెళ్లికొడుకు రానా

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కొత్త పెళ్లి కొడు‌కు రానా దగ్గుబాటి పాల్గొన్నాడు. ప్ర‌భాస్‌, శృతి హాస‌న్‌లు రానాకు స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే క‌దా. దీంతో వారిద్ద‌రి స‌వాల్‌ను స్వీక‌రిస్తూ.. బాధ్య‌త‌గా మొక్క‌లు నాటాడు. అలాగే త‌న‌ను ఫాలో అవుతున్న ప్ర‌తీ ఒక్క‌రూ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన కొత్త పెళ్లికొడుకు రానా
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 4:07 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కొత్త పెళ్లి కొడు‌కు రానా దగ్గుబాటి పాల్గొన్నాడు. ప్ర‌భాస్‌, శృతి హాస‌న్‌లు రానాకు స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే క‌దా. దీంతో వారిద్ద‌రి స‌వాల్‌ను స్వీక‌రిస్తూ.. బాధ్య‌త‌గా మొక్క‌లు నాటాడు. అలాగే త‌న‌ను ఫాలో అవుతున్న ప్ర‌తీ ఒక్క‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని పిలుపునిచ్చాడు.

Read More:

నాతో పాటు నా కూతురికి కూడా క‌రోనా సోకిందిః మాళ‌విక‌

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి.. ప్ర‌ధాని మోదీ నివాళి

వ‌చ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వ‌న్ నేష‌న్‌-వ‌న్ రేష‌న్’