పబ్‌జీ గేమ్‌ కోసం.. 16 లక్షలు తగలేసిన కుర్రాడు..

ఆన్ లైన్ గేమ్ ‘పబ్‌జీ మొబైల్’ ఉచ్చులో పడిన పంజాబ్ కు చెందిన ఓ టీనేజ్ కుర్రాడు తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి ఏకంగా రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు. గేమ్‌లోని ‘ఇన్-యాప్’ కొనుగోళ్ల కోసం

పబ్‌జీ గేమ్‌ కోసం.. 16 లక్షలు తగలేసిన కుర్రాడు..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 5:03 AM

ఆన్ లైన్ గేమ్ ‘పబ్‌జీ మొబైల్’ ఉచ్చులో పడిన పంజాబ్ కు చెందిన ఓ టీనేజ్ కుర్రాడు తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి ఏకంగా రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు. గేమ్‌లోని ‘ఇన్-యాప్’ కొనుగోళ్ల కోసం వైద్యం, ఇతర అవసరాల కోసం తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి లక్షలాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేశాడు.

గేమింగ్ వ్యసనానికి అలవాటుపడ్డ ఆ 17 ఏళ్ల ఆ కుర్రాడు తన పబ్‌జీ మొబైల్ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మూడు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును వాడేశాడు. తన టీం మేట్స్‌తో కలిసి ‘ఇన్‌యాప్’ కొనుగోళ్ల కోసం ఖర్చు చేశాడు. బ్యాంకు స్టేట్‌మెంట్లు చూసిన తర్వాత కానీ కుర్రాడి తల్లిదండ్రులకు ఖాతాలు ఖాళీ అయిన సంగతి తెలియరాలేదు. కుర్రాడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అతడు తల్లితో కలిసి నివసిస్తుండగా, తండ్రి ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!