AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates Today: బంగారం ధరలు తగ్గాయండోయ్..త్వరపడండి!

జెడ్ స్పీడ్‌తో పరిగెత్తిన గోల్డ్ రేట్స్ నేడు కాస్త తగ్గాయి. కాకపోతే త్వరలోనే  రూ.40,000 టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ఇవాళ రూ.38,960కి చేరింది. బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణతో పసిడి పరుగుకు అడ్దుకట్టపడింది. బులియన్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.37,963 వద్ద కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో ధరల స్థిరత్వం కొనసాగుతోంది. ఔన్సు బంగారం ధర ప్రస్తుతం […]

Gold Rates Today: బంగారం ధరలు తగ్గాయండోయ్..త్వరపడండి!
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2019 | 9:15 PM

Share

జెడ్ స్పీడ్‌తో పరిగెత్తిన గోల్డ్ రేట్స్ నేడు కాస్త తగ్గాయి. కాకపోతే త్వరలోనే  రూ.40,000 టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ఇవాళ రూ.38,960కి చేరింది. బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణతో పసిడి పరుగుకు అడ్దుకట్టపడింది. బులియన్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.37,963 వద్ద కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో ధరల స్థిరత్వం కొనసాగుతోంది. ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1,500 డాలర్లకు కాస్త అటు ఇటుగా ఉంది.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు