పండంటి పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

నటి స్నేహ  శుక్రవారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. జాతీయ బాలికల దినోత్సవం రోజు స్నేహ అమ్మాయికి జన్మనివ్వడం యాదృచ్ఛికంగా ఉందన్నారు. అలాగే.. శుక్రవారం రోజు మహాలక్ష్మీ దేవి మా ఇంట్లో అడుగుపెట్టినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ప్రసన్న, స్నేహలకు ముందే వీహాన్ అనే కొడుకు ఉన్నాడు. వీరికి 2012, మే 11న వివాహం జరిగింది. తాజాగా.. స్నేహ ధనుష్ హీరోగా నటించిన […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:31 am, Sat, 25 January 20
పండంటి పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

నటి స్నేహ  శుక్రవారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. జాతీయ బాలికల దినోత్సవం రోజు స్నేహ అమ్మాయికి జన్మనివ్వడం యాదృచ్ఛికంగా ఉందన్నారు. అలాగే.. శుక్రవారం రోజు మహాలక్ష్మీ దేవి మా ఇంట్లో అడుగుపెట్టినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ప్రసన్న, స్నేహలకు ముందే వీహాన్ అనే కొడుకు ఉన్నాడు. వీరికి 2012, మే 11న వివాహం జరిగింది. తాజాగా.. స్నేహ ధనుష్ హీరోగా నటించిన ‘పటాస్’ సినిమాలో గురువుగా నటించింది. ఆ షూటింగ్ సమయంలోనే.. స్నేహ 4 నెలల గర్భిణీతో ఉంది.

 

View this post on Instagram

 

Angel arrived ❤❤

A post shared by Prasanna_actor (@prasanna_actor) on