“ఉల్లి’ కోయకుండానే కన్నీళ్లు..!

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు..అటువంటి ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. కోయకుండానే వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగనున్నయనే అంచనాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉత్తర కర్నాటకలో కురిసిన వర్షాలు ఖరీఫ్‌ పంటను ప్రభావితం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లి ధరలు పెరగడంతో ముందుముందు ఆ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కర్నాట మార్కెట్లో ఉల్లిధర ఆగస్టు మొదటి వారం […]

ఉల్లి' కోయకుండానే కన్నీళ్లు..!
Follow us
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2019 | 2:51 PM

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు..అటువంటి ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. కోయకుండానే వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగనున్నయనే అంచనాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉత్తర కర్నాటకలో కురిసిన వర్షాలు ఖరీఫ్‌ పంటను ప్రభావితం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లి ధరలు పెరగడంతో ముందుముందు ఆ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కర్నాట మార్కెట్లో ఉల్లిధర ఆగస్టు మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 40 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. లాసాల్ గావ్‌ ప్రాంతం నుంచి రావాల్సిన పంట చేతికి రాకపోతే ఉల్లిపాయల ధర విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు ఉల్లి వర్తకులు.  మరోవైపు ఉల్లిపాయల ఉత్పత్తికి మరో ప్రధాన మార్కెట్‌ అయిన మహారాష్ట్ర రైతులు భవిష్యత్తులో మరింత డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలతో ఉల్లిని మార్కెట్‌కు తరలించకుండా, గోదాముల్లోనే దాచిపెడుతున్నారు. ముందస్తు అంచనాలతో రైతులు ఇలా చేస్తున్నారని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఉల్లిపాయ ధరలు సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయి.

ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..

అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ

ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం

అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..

ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!

ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??