హ్యపీ బర్త్ డే రాహుల్- మోదీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీకి పలువురు రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కాంగ్రెస్ కార్యకర్తలు విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు  #HappyBirthdayRahulGandhi  అనే హ్యష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ ఆయురారోగ్యాలతో ఎల్లకాలం జీవించాలని కోరుకుంటున్నట్టు మోడీ ట్వీట్ చేశారు. ఇక రాహుల్ తను ఎక్కడికి వెళ్లినా కూడా తన హవభావాలతో ప్రజలలో ఎలా […]

హ్యపీ బర్త్ డే రాహుల్- మోదీ

Updated on: Jun 19, 2019 | 10:39 AM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీకి పలువురు రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కాంగ్రెస్ కార్యకర్తలు విషెస్ తెలుపుతున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు  #HappyBirthdayRahulGandhi  అనే హ్యష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ ఆయురారోగ్యాలతో ఎల్లకాలం జీవించాలని కోరుకుంటున్నట్టు మోడీ ట్వీట్ చేశారు.

ఇక రాహుల్ తను ఎక్కడికి వెళ్లినా కూడా తన హవభావాలతో ప్రజలలో ఎలా స్ఫూర్తిని నింపారో అందుకు సంబంధించిన..అయిదు మూమెంట్స్‌ను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది.