Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

పోలాండ్‌లోని ఓ పల్లెటూరు సైన్స్‌కే సవాల్‌ విసురుతోంది. ఆ ఊర్లో మగపిల్లలు పుట్టారు. ఎవరైనా మహిళ గర్భం దాల్చితే వారి కడుపులో ఆడపిల్లలు మాత్రమే పుడతారు. ఒకటి కాదు, రెండు కాదు..గత పుష్కరకాలంగా ఇదే జరుగుతోంది.

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..
Mistory Village
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2022 | 3:42 PM

ఈ ప్రపంచం ఎన్నో వింతలు, విశేషాల సమాహారం..వెతకాలే గానీ, ప్రపంచ వ్యాప్తంగా అనేక అద్భుతాలు, అంతుచిక్కని రహాస్యాలు నిండి ఉన్నాయి..అందులో ముఖ్యమైనది మనం జీవిస్తున్న ఈ భూమే ఓ పెద్ద అద్భుతం. దీని ఆవిర్భావం నుంచి జీవరాశుల పుట్టుక వరకు ప్రతి ఒక్కటీ అద్భుతమే. అయితే, తలపండిన మేధావులకు సైతం అందని ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి కోవకే వస్తుంది పోలాండ్‌లో దేశంలోని ఓ చిన్న కుగ్రామం..ఈ గ్రామాన్ని అంతుచిక్కని ఓ మిస్టరీ వెంటాడుతోంది.

పోలాండ్‌లోని ఓ పల్లెటూరు సైన్స్‌కే సవాల్‌ విసురుతోంది. ఆ ఊర్లో మగపిల్లలు పుట్టారు. ఎవరైనా మహిళ గర్భం దాల్చితే వారి కడుపులో ఆడపిల్లలు మాత్రమే పుడతారు. ఒకటి కాదు, రెండు కాదు..గత పుష్కరకాలంగా ఇదే జరుగుతోంది. ఈ పన్నెండేళ్లలో ఒక్క మగపిల్లవాడు కూడా పుట్టలేదు. దీనికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు.. కానీ, ఇది పూర్తిగా నిజం. శాస్త్రవేత్తలు కూడా ఈ మిస్టరీని చేధించలేకపోయారు. ఈ మిస్టరీ విలేజ్‌ పోలాండ్‌ దేశంలో ఉంది. ఆ ఊరి పేరు మిజెస్కే ఓడ్ర్జెన్స్కీ. గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ఊరిలో ఒక్క మగ సంతానం కలగలేదు. దీంతో ఆ ఊరి మేయర్‌ ఓ కీలక ప్రకటన చేశారు. 2019 వ సంవత్సరంలో ఆ ఊరి మేయర్ చేసిన ప్రకటన మేరకు…ఎవరికైనా మగ సంతానం కలిగితే భారీ పారితోషికం ఇస్తామని ప్రకటించారు. కానీ, ఒక్కరికి కూడా మగ సంతానం కలుగకపోవడంతో ఒక్కరు కూడా ఈ రివార్డ్ ను తీసుకోలేకపోయారు. పైగా, 12 ఏళ్లుగా అక్కడ మగపిల్లలు ఎందుకు పుట్టడంలేదన్నది అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామని చెబుతున్నారు.

Nizamabad : ఇదో దయనీయఘటన..ఏడు రోజుల పసికందును సాకలేనంటూ..పోలీసులను ఆశ్రయించిన తండ్రి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే