News Watch: నవీన్ హత్యలో షాకింగ్ విషయాలు.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

|

Mar 07, 2023 | 8:38 AM

సంచలనం రేపిన నవీన్‌ హత్య కేసులో మరోట్విస్ట్‌..నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవీన్‌ హత్య తర్వాత..హరిహరకృష్ణకు ప్రియురాలు నిహారిక డబ్బులు పంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిహారికా రెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా చేర్చారు. డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.

Published on: Mar 07, 2023 08:37 AM