AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్కులో వింత మంట.. నెట్టింట్లో వైరల్ అయిన వీడియో..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో జ‌నం ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం. సహజంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, కార్చిచ్చు రేగినప్పుడు.

పార్కులో వింత మంట.. నెట్టింట్లో వైరల్ అయిన వీడియో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2020 | 4:18 PM

Share

Park fire: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో జ‌నం ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం. సహజంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, కార్చిచ్చు రేగినప్పుడు… మంటలు… ఇష్టమొచ్చినట్లు ఎగసిపడతాయి. వాటికి అడ్డొచ్చిన అన్నింటినీ తగలబెట్టేస్తాయి. స్పెయిన్‌లోని కలహొర్రాలోని పార్కులో మాత్రం… మంట అలా చెయ్యలేదు. ఓ పద్ధతిలో వెళ్తూ… ఎండిన గడ్డి మొక్కల్ని మాత్రమే తగలబెడుతూ ముందుకుసాగింది.

కాగా.. మధ్యలో కొన్ని చెక్క బెంచీలు, చెట్లు ఉన్నా.. మంట వాటి జోలికి వెళ్లలేదు. ఇది ఎలా సాధ్యం అని నెటిజన్లు ప్రశ్నించుకున్నారు. సముద్రంలో అల వచ్చినట్లుగా మంట ఇలా వచ్చి… అలా వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చెయ్యగా… ఇప్పటికే దీన్ని వేల మందికి పైగా చూశారు. ఇది నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!