AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘టక్‌ జగదీష్‌’ ఫస్ట్‌ లుక్ డేట్‌ ఫిక్స్.. ట్విట్టర్ ద్వారా ప్రకటించిన నేచురల్ స్టార్ నాని.!!

నేచురల్ స్టార్ నాని హీరో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం 'టక్ జగదీష్'. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను...

'టక్‌ జగదీష్‌' ఫస్ట్‌ లుక్ డేట్‌ ఫిక్స్.. ట్విట్టర్ ద్వారా ప్రకటించిన నేచురల్ స్టార్ నాని.!!
Ravi Kiran
|

Updated on: Dec 18, 2020 | 10:03 PM

Share

Tuck Jagadish First Look: నేచురల్ స్టార్ నాని హీరో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌పై చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కాగా, కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘నిన్ను కోరి’ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి